Home
India Bloc
India Bloc News
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Rahul Gandhi Challenges SIR in Supreme Court: ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటర్ల పేర్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని, ఎన్నికల జాబితాల సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై… -
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విపక్ష ఇండియా కూటమి సోమవారం సుప్రీంకోర్టు వైపు నిరసన మార్చ్ చేపట్టంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
BJP: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న తరుణంలో బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో అరాచకాలను ప్రేరేపించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం అడ్డుకుందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘దేశాన్ని పార్లమెంట్ పాలిస్తుంది తప్పా వీధులు కాదు’’ అని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎప్పుడూ తలవంచలేదని, భవిష్యత్తులోనూ తలవంచేది లేదని అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన… -
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
Rahul Gandhi: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ద్వారా ఓట్లను తొలగించారని, దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఆరోపణలతో శుక్రవారం రాత్రి ఇండియా కూటమికి చెందిన 10 మంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని,… -
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
Vijay’s TVK Joins INDIA Bloc in Tamil Nadu: తమిళ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తమిళనాడులోని ఇండియా కూటమి (INDIA bloc)లో చేరినట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ పరిణామాన్ని ఆయన కూటమికి చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. TVK చేరికతో రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ కు… -
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
Mamata Banerjee: 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని సమర్థిస్తారా? అని మమతా బెనర్జీని ప్రశ్నించిన సమయంలో ఆమె సమాధానాన్ని దాటవేశారు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని, తామంతా ఒకే కుటుంబమని, సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను మమతా ప్రస్తుతానికి సమర్థించడం లేదని అర్థమవుతోంది. సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని గత పదేళ్లుగా తృణమూల్ అధినేత్రి చెబుతూ వస్తున్నారు.… -
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశంలో పాల్గొన్న ఆమె, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, తానున ఇప్పుడు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని అన్నారు. బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అరాచకం, నిరంకుశత్వం పెరిగిందని మమతా ఆరోపించారు. టీఎంసీ నేతలపై వరసగా దాడులు… -
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
INDIA Bloc: ఎన్నికల సంఘంపై విమర్శలు, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ నేపథ్యంలో ఈ రోజు(బుధవారం) ఇండీ కూటమి కీలక సమావేశాన్ని నిర్వహించింది. అక్టోబర్ 06న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహించున్నట్లు ప్రకటించింది. ఎస్ఐఆర్ వివారం, ఓటర్ల జాబితాలో మార్పులు, ఎన్నికల సంఘం నిర్ణయ ప్రక్రియపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో మార్చ్‌తో పాటు అక్టోబర్, నవంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా… -
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘సర్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సంఘంలో తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కమిషన్ సభ్యులు వ్యతిరేకించినట్లుగా వార్తలు వస్తున్నాయి. -
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
SIR row: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ముగ్గురు కమిషనర్లలో విభేదాలు వచ్చాయని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడంతో ఒక్కసారి రాజకీయ వాతావరణం వాడీవేడిగా మారింది. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ ఇలా ప్రతిపక్షాలు, ఆ పార్టీ నేతలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు పెంచారు. బీజేపీకి సహకరించేలా ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు.…
తాజావార్తలు
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!