Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్‌కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం..
- బలం లేకున్నా ఎన్డీయే అభ్యర్థి విజయం..
- క్రాస్ ఓటింగ్‌తో విజయం సాధించిన పరిమల్ నత్వానీ..
- ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఎన్డీయే మద్దతు కలిగిన అభ్యర్థి పరిమల్ నత్వానీ విజయం సాధించారు. బలం లేకున్నా కూడా ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించడం సీఎం హేమంత్ సోరెన్, ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం వల్లే బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పరిమల్ నత్వానీకి 28 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు 20 ఓట్లు వచ్చాయి. మరోవైపు, జేఎంఎం నిలబెట్టిన వైద్యనాథ్ రామ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
క్రాస్ ఓటింగ్ మధ్య జార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని ఎన్డీయే మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి నత్వానీ గెలుపొందారు. నత్వానీకి 28 ఓట్లు రాగా, ప్రణవ్ ఝాకు 20 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైద్యనాథ్ రామ్‌కు 30 ఓట్లు రాగా, మూడు చెల్లనివిగా తేలింది. జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ స్థానం గెలవాలంటే 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో, కనీసం 28 ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు కీలకం. నత్వానీకి 24 మంది బీజేపీ సభ్యుల మద్దతు ఉంది. మరో నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!