Big score for India against New Zealand: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కులు చూపించారు భారత బ్యాటర్లు. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మాన్ గిల్ అద్భుత అర్థ సెంచరీలతో భారీ స్కోరుకు బాటలు వేశారు. ఈ ఇద్దరి జోడీ న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. శిఖర్ ధావన్ 72(77), శుభ్‌మాన్ గిల్ 50(65) పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 80(76) పరుగులు…