India vs New Zealand: న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు.. భారీ స్కోర్ సాధించిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big score for India against New Zealand: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కులు చూపించారు భారత బ్యాటర్లు. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మాన్ గిల్ అద్భుత అర్థ సెంచరీలతో భారీ స్కోరుకు బాటలు వేశారు. ఈ ఇద్దరి జోడీ న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. శిఖర్ ధావన్ 72(77), శుభ్‌మాన్ గిల్ 50(65) పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 80(76) పరుగులు చేయడంతో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 306/7 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ ముందు 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Read Also: China: టీవీ ఎక్కువగా చూస్తున్నాడని.. రాత్రంతా టీవీ చూపించిన పేరెంట్స్..
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ నిరాశ పరిచారు. చివర్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కేవలం 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో ఇండియా భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, ల్యూక్ పెర్గుసన్ తలో 3 వికెట్లు తీశారు. ఆడమ్ మిల్నే ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరుపున ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ వన్డే అరంగ్రేటం చేశారు. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. అయితే పిచ్ పై పచ్చిక ఉండి బౌన్స్ కు సహకరిస్తుందని న్యూజిలాండ్ భావించినా.. న్యూజిలాండ్ పేసర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఓపెనింగ్ జోడి శిఖర్ ధావన్, శుభ్ మాన్ గిల్ కివీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!