లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రాబల్యం తగ్గుతోంది. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయపతాకం ఎగురవేశారు. 1957 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. కానీ 2019లో ఈ సంఖ్య కేవలం నలుగురు స్వతంత్ర ఎంపీలకు తగ్గింది. దేశంలో అత్యల్ప స్వతంత్ర ఎంపీల సంఖ్య 2014లో కేవలం ముగ్గురు మాత్రమే నిలిచారు.
గోవాలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యింది భారతీయ జనతా పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ స్థానాలకు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయినా.. స్వతంత్రుల మద్దతుతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు రెడీ అయిపోయింది.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 20 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో, టీఎంసీ 2, ఆమ్‌ఆద్మీ పార్టీ 2, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.. Read Also: Vani Viswanath: నగరిలో దిగిన…