Home
Ind Vs Wi
Ind Vs Wi News
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంపిక కావడంతో వారి రిటైర్మెంట్ గురించిన ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీరిద్దరూ రాణిస్తే 2027 వన్డే ప్రపంచ కప్‌లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు ప్రపంచ కప్ అందించడంలో వీరి అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు… -
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
Why Rishabh Pant Left Out Of IND ODI Squad vs WI: వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు బుధవారం ప్రకటించారు. జట్టులో యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్, జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ తొలిసారి చోటు దక్కించుకున్నారు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు మాత్రం వన్డే జట్టులో చోటు దక్కలేదు. టీమిండియాకు పాండ్య ఎంపిక కాకపోవడానికి… -
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
భారత క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన , ఎంతో ఉత్సాహాన్నిచ్చే గుడ్ న్యూస్. మన దేశంలో క్రికెట్ సందడిని మళ్లీ షురూ చేయడానికి భారత హోమ్ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో తలపడనున్న ఈ సుదీర్ఘ పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్ అధికారికంగా వెల్లడైంది. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మధ్య వరకు జరగనున్న ఈ పోరులో ఇరు జట్లు వన్డేలు, టీ20ఐ మ్యాచ్‌లలో తలపడనున్నాయి. వెస్టిండీస్‌తో జరగబోయే మూడు… -
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
అక్టోబర్ నెలలో భారత పురుషుల క్రికెట్ జట్టు బిజీ బిజీగా గడపనుంది. ఒకవైపు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలు 2026లో ఓ భారత జట్టు బరిలోకి దిగనుండగా.. మరోవైపు వెస్టిండీస్‌తో ఇంకో జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ రెండు టోర్నీల షెడ్యూల్ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో.. టీమిండియా కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. టీమిండియా టీ20 జట్టుకు సారథిగా ఉన్న సర్పంచ్ సాబ్.. వన్డే జట్టులో కీలక… -
Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson Bold Comments on Opener Rohit Sharma: భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లలో రోహిత్ భాయ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్‌ప్లేలో ఇబ్బంది పడ్డాడన్నాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో వచ్చి పరుగుల వరద పారించే వాడని.. అందుకే టీమిండియా ఓపెనర్ల బలహీనత పెద్దగా బయటపడలేదని చెప్పాడు. గత 10–12 సంవత్సరాలుగా టీ20 ప్రపంచ… -
Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!
Sanju Samson Inspiring Comeback Story: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం అనే చెప్పాలి. మెగా టోర్నీ ప్రారంభంలో సంజుకు అవకాశాలు రాలేదు. 48 బంతుల్లో అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా.. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ కోసం ఓపికగా ఎదురుచూశాడు. లీగ్ దశలో మూడు మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే సమయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా డకౌట్స్ అయినా.. సంజుకు అవకాశం… -
Sanju Samson: 3 పరుగులతో సెంచరీ మిస్, మీరు నిరాశ పడ్డారా?.. సంజు షాకింగ్ ఆన్సర్!
Sanju Samson React on Missing Century by 3 Runs in IND vs WI: క్రికెట్లో వ్యక్తిగత మైలురాళ్లు సాధించడం ప్రతి బ్యాటర్‌కు ప్రత్యేకమైన అనుభూతి. హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలు బ్యాటర్ స్థాయిని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో మేటి దిగ్గజాలు కూడా రికార్డుల కోసం ఆడారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జట్టు విజయం ముందు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని కొందరు మాత్రమే భావిస్తుంటారు. ఆ కొందరిలో భారత… -
Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!
India Creates History with 20 ICC Tournament Semifinals: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగా టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ లాంటి టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తేనే.. కప్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన కారణంగానే భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు… -
Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!
Suryakumar Yadav Praises Sanju Samson After Match Winning 97 vs West Indies: టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సంజు అసాధారణ ప్రదర్శనే తమ విజయానికి కారణం అని చెప్పాడు. మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుందని సంజును ఉద్దేశించి పేర్కొన్నాడు. ఓపికగా వేచి ఉండే మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుందని నేను నమ్ముతానని.. సంజు విషయంలో ఇది నిజమైందని చెప్పుకొచ్చాడు. జట్టులో లేనప్పుడు… -
Sanju Samson Record: సంజు శాంసన్ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!
Highest individual scores for India in T20 World Cups: టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు (97 నాటౌట్; 50 బంతుల్లో 12×4, 4×6) చెలరేగడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ…
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!