Ind vs SA1st T20I: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ నేటి (మంగళవారం) నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ తొలి T20 మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చారు. మెడ పట్టేయడం కారణంగా మూడు వారాలకు పైగా గిల్ ఆటకు దూరంగా…