Home
Ind Vs Pak
Ind Vs Pak News
-
Jasprit Bumrah: నా కెరీర్ ముగిసిందన్నారు: బుమ్రా
Jasprit Bumrah on Trolls When He Wad Injured: ఒక్క సంవత్సరం వ్యవధిలోనే తన పట్ల కొందరికి అభిప్రాయం మారిపోయిందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తన కెరీర్ ముగిసిందన్న వారే.. ఇప్పుడు బుమ్రా సూపర్ అని అంటున్నారన్నాడు. ఎప్పుడైనా తన ముందున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తా అని బుమ్రా చెప్పుకొచ్చాడు. 2022లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. సొంతగడ్డపై పునరాగమనానికి ముందు గాయం తిరగబెట్టడంతో..… -
Ravi Shastri: ఆ విషయం తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయి.. రవిశాస్త్రి భావోద్వేగం!
Ravi Shastri Gives Best Fielder Award To Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ప్రపంచకప్ 2024లో చూడటం చాలా బాగుందని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆనందం వ్యక్తం చేశాడు. పంత్ రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయని, అతడిని ఆసుపత్రిలో చూస్తానని తాను అనుకోలేదన్నాడు. గాయాల నుంచి కోలుకుని వచ్చి.. మెగా టోర్నీ మ్యాచ్‌ల్లో సత్తా చాటడం అద్భుతం అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం… -
Team India: మరీ ఇంత నిర్లక్ష్యమా.. భారత బ్యాటర్లపై గవాస్కర్ ఆగ్రహం!
Sunil Gavaskar Fires on Team India Batters: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. పసికూన ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై మాత్రం తృటిలో ఓటమి నుంచి బయటపడింది. బౌలర్లకు సహకరించే న్యూయార్క్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పాక్ 113/7 స్కోరుకే పరిమితమైంది. భారత్ విజయం సాధించినప్పటికీ.. బ్యాటర్ల బ్యాటింగ్ తీరు అందరినీ నిరాశపర్చింది.… -
IND vs PAK: కావాలనే చేశాడు.. మా టీమ్ ఓటమికి ప్రధాన కారణం అతడే: సలీమ్
Saleem Malik on Pakistan Defeat against India: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ మరో ఓటమిని చవిచూసింది. పసికూన అమెరికాపై ఓడిన పాక్.. తాజాగా టీమిండియా చేతుల్లోనూ పరాభవం ఎదుర్కొంది. భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ (113/7) విఫలమైంది. తమ జట్టు ఓటమికి భారత అద్భుతమైన బౌలింగ్‌తో పాటు పాక్ బ్యాటర్ల తప్పిదాలే కారణమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ పేర్కొన్నాడు. ఇమాద్ వసీమ్ ఇన్నింగ్స్ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే… -
Jasprit Bumrah: టీ20ల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు!
Jasprit Bumrah surpasses Hardik Pandya in Most T20I Wickets: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై మూడు వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. ఈ రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో ఇప్పటివరకు బుమ్రా 64 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అధిగమించాడు. పాకిస్థాన్‌తో… -
Rohit Sharma: కంటతడి పెట్టిన పాకిస్తాన్ ప్లేయర్.. ఓదార్చిన రోహిత్ శర్మ!
Rohit Sharma appreciating Naseem Shah: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పరాజయాల పరంపరను పాకిస్తాన్ కొనసాగిస్తోంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు టీమిండియాతో 8 మ్యాచ్‌లు ఆడిన పాక్.. ఏడింటిలో ఓడింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్ వేదికగా దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతకు గురిచేసింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాక్ చివరి వరకు పోరాడి.. కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమితో పాకిస్తాన్ ఫాన్స్ మాత్రమే కాదు.. ప్లేయర్స్… -
Jasprit Bumrah: సూర్యుడి రాకతో.. పాకిస్థాన్‌పై గెలవడం కష్టమే అనుకున్నాం: బుమ్రా
Jasprit Bumrah on India Win vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు తాము విధించిన లక్ష్యం సరిపోదనుకున్నాం అని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. సూర్యుడి రాకతో వికెట్ మెరుగైందని, పాకిస్థాన్‌పై గెలవడం కష్టమే అనుకున్నాం అని చెప్పాడు. న్యూయార్క్‌లో ప్రేక్షకులను చూశాక.. తాము భారతదేశంలో ఆడినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ఈ విజయం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని బుమ్రా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్… -
Pakistan Super 8: అయ్యో పాపం.. టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్థాన్ ఔట్!
It will be difficult for Pakistan to qualify for the T20 World Cup 2024 Super 8: యూఎస్, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ 2024లో మాదిరి భారీ స్కోర్లు నమోదవకున్నా.. సూపర్ ఓవర్లు, ఉత్కంఠ ఫలితాలతో మెగా టోర్నీ మ్యాచ్‌లు అభిమానులకు మంచి మజాను అందిస్తున్నాయి. ఈ క్రమంలో పసికూన జట్లు ఐసీసీ టాప్ టీమ్స్‌కు షాక్ ఇస్తూ సంచనాలు నమోదు చేస్తున్నాయి. దాంతో కొన్ని… -
Rohit Sharma: ఇది ప్రారంభం మాత్రమే.. ఇంకా చాలా ఉంది: రోహిత్
Rohit Sharma Happy For New York Fans: భారత్ ఎక్కడ ఆడినా అభిమానులు తమని నిరాశపరచరని, న్యూయార్క్ ప్రేక్షకుల మద్దతు అద్భుతం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈరోజు ఫాన్స్ అందరూ చిరునవ్వుతో ఇంటికి వెళతారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానన్నాడు. ఇది ప్రారంభం మాత్రమే అని, టీ20 ప్రపంచకప్ 2024లో ఇంకా చాలా దూరం ప్రయాణించాలని హిట్‌మ్యాన్ చెప్పాడు. మెగా టోర్నీలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో… -
Babar Azam: గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్
Babar Azam React on Pakistan Defeat vs India: టీమిండియాపై ఎక్కువగా డాట్ బాల్స్ ఆడటంతోనే తాము మ్యాచ్‌ను కోల్పోయాం అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తెలిపాడు. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్స్ కోల్పోవడం కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ బాదాలనుకున్నాం అని, కానీ అది కుదరలేదని బాబర్ చెప్పాడు. ఇది తాము గెలవాల్సిన మ్యాచ్ అని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు…
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!