Under 19 Asia Cup: పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024లో భారత జట్టు పాకిస్థాన్‌పై భారత్ 43 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చుసిన తర్వాత, జపాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు జపాన్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో జపాన్ జట్టు నిర్ణీత…
Under 19 Asia Cup Mohamed Amaan Century: యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఎనిమిదో మ్యాచ్‌లో భారత్, జపాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన టీమిండియా పూర్తిగా సద్వినియోగం చేసుకుని భారీ స్కోరు చేసింది. భారత్ 50 ఓవర్లలో 339/6 స్కోరు చేసింది. ఈ సమయంలో కెప్టెన్ మహ్మద్ అమన్ అజేయ సెంచరీ సాధించాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేసారు. దింతో…