భారత్- ఇంగ్లాండ్ మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 44 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌లోనే భారత్ కుప్పకూలింది. భారత్ తరపున రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతోనే అర్ధ సెంచరీ (54 పరుగులు) సాధించాడు. సాయి సుదర్శన్-61, జైశ్వాల్-58 పరుగులతో రాణించారు. ఇంగ్లీష్…
ENG vs IND: నేడు (జూలై 2) నుండి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ముందంజలో ఉంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. రెండవ టెస్ట్‌కు ముందే భారత్ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు కీలక మార్పులు…