బంగారం, వెండి ధరలు మోత మోగిస్తున్నాయి. రోజురోజుకు అంతకంతకు పెరుగుతూ షాకిస్తు్న్నాయి. ఇవాళ మరోసారి పుత్తడి ధరలు భగ్గుమన్నాయి. తులం పసిడిపై రూ. 550 పెరిగింది. బంగారం బాటలోనే వెండి పయనించింది. నేడు కిలో వెండిపై ఏకంగా రూ. 3000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,426, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,390 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22…
బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు పెరుగుతూ తగ్గేదెలే అంటున్నాయి పసిడి ధరలు. ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 1150 పెరిగింది. కిలో వెండి ధర రూ.100 తగ్గింది. తులం పుత్తడి ధర రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,317, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,290 వద్ద…
గోల్డ్ ధరలు గజగజ వణికిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు గోల్డ్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 22 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 1250 పెరిగింది. కిలో వెండి ధర రూ.100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,202, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,185 వద్ద ట్రేడ్…
పసిడి ప్రియులకు మళ్లీ షాక్. దీపావళి నాటికైనా బంగారం ధరలు తగ్గుతాయేమోనని అనుకుంటున్న వాళ్లకు గోల్డ్ రేట్స్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. రోజురోజుకి జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే గోల్డ్ లవర్స్ హడలెత్తిపోతున్నారు.
ఎండాకాలం సమీపించింది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.