Home
In Laws
In Laws News
-
Vikarabad: 8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో..
సోషల్ మీడియా ఎఫెక్ట్, సినిమాల ప్రభావం ఏమోగాని ఇటీవల లవ్ స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్ కు లోనై అదే లవ్ అనుకుని కొందరు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నారు. అయితే ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులు లేక అత్తమామల వేధింపులతో యువతులు బలైపోతున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొందరు, కట్నం డిమాండ్ చేస్తూ మరికొందరు ప్రియురాలి మృతికి కారణమవుతున్నారు. ఇదే రీతిలో… -
Meerut: పెళ్లయిన మూడు నెలలకే దారుణం.. అది కావాలంటూ నవ వధువును
ఇటీవలి కాలంలో పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. గొడవల కారణంగా విడాకులు తీసుకోవడం, అక్రమ సంబంధాలు, ప్రియుడు లేదా ప్రియురాలితో పారిపోవడం వల్ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. ఇదీకాకుండా నాగరిక సమాజంలో వరకట్న వేధింపులు నవ వధువుల మృతికి కారణమవుతున్నాయి. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అగుడు పెట్టిన కొత్త కోడళ్లను అదనపు కట్నం కోసం వేధిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మీరట్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కట్నం కావాలంటూ వివాహితను భర్త,… -
Shamshabad: కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
అత్తామామలు మద్యం మత్తులో కోడలిని హత్యచేశారు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. -
Shamshabad: దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో గొడవలో లేదంటే ఇంకేమైనా కారణాలో తెలియదు కానీ.. కోడలిని చంపేశారు అత్తమామలు. -
Harassment: అత్తమామల వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని అల్లుడు సూసైడ్
యూపీలోని ఇటావాలో అత్తమామల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్, డీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
Supreme Court : విడాకులు తీసుకున్నా ఇచ్చిన కట్నం ఇవ్వని అత్తామామలు..కోర్టుకెక్కిన తండ్రి
Supreme Court : కుటుంబ వివాదానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరిస్తూ, స్త్రీధనం అనేది స్త్రీ ఏకైక ఆస్తి అని, ఆమె అనుమతి లేకుండా ఆమె అత్తమామల నుండి స్త్రీ ధనం రికవరీని ఆమె తండ్రి క్లెయిమ్ చేయరాదని పేర్కొంది. -
Marriage: పెళ్లిలో అత్తమామలను చెప్పుతో కొట్టిన వరుడు.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే..?
ఉత్తర ప్రదేశ్‌లో ఓ పెళ్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. కాబోయే అత్తామామలను వరుడు చెప్పుతో కొట్టాడు. పెళ్లికి ముందు తాగి మండపానికి వచ్చిన వరుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువుకు కోపమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుని అత్తమామల పట్ల గౌరవంగా ఉండాల్సిన వరుడి ప్రవర్తన పట్ల పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. -
Harassment of Bride: అయ్యో పాపం.. కొత్త పెళ్లికూతురి బట్టలు విప్పించి శీల పరీక్ష చేసిన అత్తామామ
మహిళలపై దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిర చట్టాలు ఉన్నా ఇవి మాత్రం తగ్గడం లేదు. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఇవి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయిన వారే మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. కొత్తగా పెళ్లైన ప్రతి ఆడపిల్ల ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెడుతుంది. కొన్ని సందర్భాల్లో స్వర్గంలా ఉండే అత్తారిల్లు కొందరికి మాత్రం నరకంలా ఉంటుంది. అలాగే పెళ్లై వారం కూాడా గడవకముందే ఓ నవవధువుకు నరకం చూపించారు… -
Crime: అస్సాంలో దారుణం.. కోడలికి బలవంతంగా యాసిడ్ తాగించి..
In a shocking incident, a woman died after being allegedly forced to drink acid by her in-laws in Assam's Karimganj district, police said on Thursday
తాజావార్తలు
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
-
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ
-
Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!