Mahakumbh Mela 2025: దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో అనేక కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. పుణ్యస్నానాలకు మహాకుంభమేళా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇకపోతే, 2025 జనవరిలో జరగబోయే మహాకుంభమేళాకు ఇప్పటి నుంచే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే మహా కుంభమేళా కార్యక్రమం ఎక్కడ ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభాన్ని నాలుగు పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు. ఇది ప్రయాగ్ రాజ్ లోని సంగం,…