పంజాబ్‌లోని ఫజిల్కాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య.. కోపంతో అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొద్దామని.. అత్తగారింటికి వెళ్లిన భర్తపై అత్తమామలు దాడికి పాల్పడ్డారు. అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
The second married husband, the crushed wife: అక్రమ సంబంధాలు పెచ్చుమీరు తున్నాయి. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పచ్చని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాయి కొందరు. పెళ్లి చేకున్న కొద్ది రోజుల వరకే ఆనందంతో కాపురాలు సజావుగా సాగుతున్నాయి. ఆతరువాత ఏదో ఒక కారణంతో.. భర్తలు అక్రమ సంబంధాల ఊబిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష