Home
Illegal Construction
Illegal Construction News
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
Jammu Kashmir: పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాది మహ్మద్ అఫ్జల్ గురు ఫ్యామిలీకి చెందిన ఇంటిని జమ్మూ కాశ్మీర్ అధికారులు మంగళవారం బుల్డోజర్లతో కూల్చేశారు. బారాముల్లా జిల్లాలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్డును కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. సోపోర్ ప్రాంతంలో వరద ప్రభావిత భూమిలో ఈ షెడ్డు నిర్మించారు అఫ్జల్ గురు ఫ్యామిలీకి చెందిన సభ్యులు ఈ నిర్మాణాన్ని నిర్మించి అందులో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు పేర్కొంటూ రెవెన్యూ అధికారులు… -
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
Hyderabad: గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోగా, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అధికారులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన కమిషనర్ సృజన.. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో… -
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలాను ఆక్రమించి కేవలం 50 గజాల చిన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కూలిపోయిన భవన శిథిలాల నుంచి హైడ్రా (HYDRAA) సిబ్బంది రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో 'విక్టిమ్ లొకేషన్ సిస్టమ్'… -
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై యోగి బుల్డోజర్ యాక్షన్..
సీనియర్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అజాంఖాన్ కలల ప్రాజెక్టుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ బుల్డోజర్ యాక్షన్ తీసుకోబోంది. ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్‌లో అజాంఖాన్‌కు చెంది జౌహర్ యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలపై సర్కార్ చర్యలకు రెడీ అయ్యింది. సరైన ప్లానింగ్ లేకుండా అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ యూనివర్సిటీలోని 40 భవనాలలో 38 భవనాలను కూల్చయాలని రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవనాలను తొలగించేందుకు యూనివర్సిటీకి స్వయంగా 15 రోజులు గడువు ఇచ్చింది. నిర్ణీత… -
Moinabad Drug Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కొనసాగుతున్న విచారణ..
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అజీజ్ నగర్‌లోని సర్వే నెంబర్ 177/33 పరిధిలో ఉన్న సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో కట్టినట్లు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయ్యింది. 2006లో ఈ భూమి రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ,… -
Hydra Operation: మెడ్చల్ జిల్లా దేవరాయంజల్లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా !
-
HYDRA : 8 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా
హైదరాబాద్‌లోని పోచారంలో 1978లో 27 ఎకరాల భూమి మీద 400 ప్లాట్లతో ఏర్పాటు చేసిన జీపీ లే అవుట్లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఈ లే అవుట్లో ఒక వ్యక్తి 6.18 ఎకరాల భూమిని తనదేంటూ అక్రమంగా ప్రహరీ నిర్మించినట్టు సొసైటీ సభ్యులు వాదించారు. ఈ వ్యవహారం సుమారు 8 ఏళ్లుగా కొనసాగుతూ, సొసైటీ సభ్యులు అనేక మార్ల ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. Kurnool Bus Fire :… -
Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
Perni Nani: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. కొల్లు రవీంద్ర స్వార్ధం కోసం జనంతో ఆటలాడుతున్నారు.. 13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు.. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్ ను రెడీ చేసుకున్నారు. -
Bulldozer Action: ‘‘ ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం.. యోగి బుల్డోజర్ యాక్షన్ షురూ..
Bulldozer Action: ఇటీవల ‘‘ ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా అల్లర్లకు కారణమైంది. బరేలీలో గత శుక్రవారం ప్రార్థనల తర్వాత గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఆ తర్వాత, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ అల్లర్లు కౌశాంబి, కాన్పూర్‌లతో పాటు గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి వివిధ ప్రదేశాలకు వ్యాప్తించాయి. అయితే, ఈ అల్లర్లకు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇత్తేహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ (IMC) అధ్యక్షుడు తౌకీర్ రజా ఖాన్‌ను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్… -
TTD: విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్.. 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు..!
విశాఖ శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది.. తిరుమలలోని విశాఖ శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది టీటీడీ.. 15 రోజుల్లోగా ఖాళీచేసి టీటీడీకి అప్పగించాలని ఆదివారం రోజు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది టీటీడీ..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!