Ileana : స్టార్ హీరోయిన్ ఇలియానా మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్న ఈ బ్యూటీ.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఒకప్పుడు సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా దూసుకుపోయింది. తన సన్ననడుముతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది ఈ భామ. అలాంటి ఇలియానా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఎన్నో బోల్డ్ కామెంట్స్ చేస్తోంది. ఆ మధ్య చేసిన…
టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా డీక్రూజ్ మరోసారి తల్లి అయ్యారు. ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 19న తాను మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫొటో షేర్ చేసిన ఇలియానా.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘కియాను రఫే డోలన్‌ని పరిచయం చేస్తున్నా. జూన్ 19న పుట్టాడు. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి’ అని రాసుకొచ్చారు. ఇలియానాకు ప్రముఖులు, ఫాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. 2023 మేలో…
Ileana D’Cruz: ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా రెండోసారి తల్లి కాబోతుంది. తాజగా ఆమె తన పెరుగుతున్న బేబీ బంప్‌ను అభిమానులతో పంచుకుంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో ఆమె మరో గర్భవతైన స్నేహితురాలితో కలిసి నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇద్దరూ తమ బేబీ బంప్‌లను గర్వంగా చూపిస్తూ పోజులిచ్చారు. ఇలియానా…
అందాల ఇలియానా ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇలియానా. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. దేవదాస్ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే ఇలియానా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది.
పెళ్లికి ముందే బిడ్డను కన్న తర్వాత మళ్లీ గర్భవతి అని హింట్ ఇచ్చింది ఇలియానా. ఇలియానా తెలుగులో దేవదాసు సినిమాతో హీరోయిన్ గా మారి ఆ తరువాత తమిళ సినిమా ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ టచ్ చేసినవన్నీ హిట్ అయ్యాయి. ఆ తరువాత తెలుగులో కూడా ఒక ఊపు ఊపింది. దీంతో తక్కువ కాలంలోనే ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా. తదనంతరం, తమిళ చిత్ర…
Iliana: దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. అందానికి అందం,ఎం అభినయం కలగలిపిన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఇక సన్నని నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ.. ఆ తరువాత ఒక్కసారిగా మాయం అయిపొయింది.
Actor Bikshu Comments on Ileana Dcruz: దేవదాసు సినిమాతో హీరోయిన్ గా మారి ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా గురించి నటుడు, అనేక మందికి నటనలో శిక్షణ ఇచ్చిన ఎన్జీ బిక్షు హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి భిక్షు తెలుగులో వేణు, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, నిఖిల్ సిద్ధార్థ్, రామ్, సాయి ధరంతేజ్, ఇలియానా, దీక్షా సేథ్, సుహాసిని, పార్వతి మెల్టన్, బెల్లంకొండ శ్రీనివాస్, నాగశౌర్య…
Ileana D'cruz Pregnancy: బాలీవుడ్ నటి ఇలియానా త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఇలియానాకు తొమ్మిదో నెల. ఆమె డెలివరీ ఎప్పుడైనా జరగవచ్చు. గర్భధారణ సమయంలో ఇలియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.