ఒకప్పుడు నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించిన ఇలియానా డి'క్రుజ్ ఇప్పుడు ముద్దుగా బొద్దుగా తయారయింది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఉత్తరాదికి ఉరకలు వేసి, దక్షిణాదిపై - ముఖ్యంగా తనకు స్టార్ డమ్ సంపాదించి పెట్టిన టాలీవుడ్ పై కామెంట్స్ చేసింది.
తెలుగు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మిన పరభాషా తారలు ఎందరో! వారిలో నాజూకు షోకులతో మురిపించిన వారు కొందరు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది గోవా పాలకోవాగా అభిమానులచే జేజేలు అందుకున్న ఇలియానా. తెలుగు సినిమాలతోనే నటిగా ఇలియానా కెరీర్ ఆరంభమయింది. తరువాత ఏ భాషలో ఎంతగా వెలిగినా, ఇలియానా వెలుగులు తెలుగునాట ప్రసరించినంతగా ఎక్కడా ప్రభ చూపలేకపోయాయి. ఇలియానా డి’క్రుజ్ 1987 నవంబర్ 1న ముంబయ్ లో జన్మించింది. ఆమె తండ్రి కేథలిక్…
గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మరోసారి బాడీ షేమింగ్, బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో బాధపడటం గురించి నోరు విప్పింది. గత ఏడాది కూడా ఇలియానా బాడీ షేమింగ్ తో బాధపడినట్టు వెల్లడించింది. బాడీ షేమింగ్ కారణంగా ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది ఇల్లీ బేబీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వచ్చినట్టు అంగీకరించింది. కానీ దానికి కారణం…