ఇళయరాజా గత 40 సంవత్సరాలకు పైగా తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఆయన సంగీతానికి ఉన్న ఆదరణ నేటికీ తగ్గలేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆయన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, ఒక్క యూట్యూబ్ మ్యూజిక్‌లోనే నెలకు 400 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆయన పాటలు అలరిస్తున్నాయి. అయితే తన సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడానికి ఆయన ఎన్నడూ అంగీకరించరు. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిన ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రంలో…
భారతీయ సంగీత రంగంలో అపార కీర్తి పొందిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనకు చెందిన 500కు పైగా పాటల కాపీరైట్ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌తో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి. అంజరియా ఉన్నారు. విచారణ అనంతరం వారు పిటిషన్‌లో ప్రస్తావించిన…