Congress: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ నేత షామా మహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ని ఉద్దేశిస్తూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత భారత అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో ఆమె చేసిన ట్వీట్‌ని తొలగించింది. ఫైనల్‌లో రోహిత్ శర్మ చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. దీని తర్వాత నెటిజన్లు…
RGV : ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ అంటే ఆర్జీవీనే అని ప్రతి ఒక్కరు చెబుతుంటారు. గతంలో శివ, రంగీలా, సర్కార్ వంటి సినిమాలు కేరాఫ్ అడ్రస్‌లుగా నిలిచాయి. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తనకి ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేసుకుంటున్నాడు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకిృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేస్తూ, మరోవైపు కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్టున్నాడు. ఆ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీకు ప్లాన్ చేస్తున్నారు. Also Read: Teja Sajja: తేజ సజ్జా మిరాయ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ విడుదల మరోవైపు గతేడాది బాలయ్య…
Nani’s Dasara Gets Record 10 Nominations At The IIFA: నేచురల్ స్టార్ నానికి దసరా చాలా ప్రత్యేకమైన సినిమా. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమా 6 ప్రతిష్టాత్మక కేటగిరీలలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇక ఇప్పుడు దసరా సినిమా IIFAలో రికార్డు స్థాయిలో 10 కేటగిరీలలో నామినేట్ చేయబడింది. ఇందులో అత్యధిక…
టాలీవుడ్ లోని బడా నిర్మాతలలో దగ్గుబాటి సురేష్ ఒకరు. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దగ్గుబాటి రానా. తొలి చిత్రం లీడర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. తదుపరి కొన్ని ఫ్లాప్ లు రావడంతో రొటీన్ కథలకు గుడ్ బై చేప్పేసాడు. మరోవైపు బాలీవుడ్ లో మంచి కథ బలం ఉన్న సినిమాలలో నటించి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. బాహుబలి రెండు భాగాలలో ప్రతిపక్ష నాయకుడి పాత్రలో రానా నటన గురించి ఎంత…