Dasara: తగ్గని దసరా దూకుడు.. IIFAలోనూ నాని సినిమాదే హవా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani’s Dasara Gets Record 10 Nominations At The IIFA: నేచురల్ స్టార్ నానికి దసరా చాలా ప్రత్యేకమైన సినిమా. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమా 6 ప్రతిష్టాత్మక కేటగిరీలలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇక ఇప్పుడు దసరా సినిమా IIFAలో రికార్డు స్థాయిలో 10 కేటగిరీలలో నామినేట్ చేయబడింది. ఇందులో అత్యధిక నామినేషన్లు పొందిన అన్ని ప్రధాన అవార్డుల విభాగాలు ఉన్నాయి. దసరా తన లైఫ్‌టైమ్ రన్‌లో 100 Cr+ కలెక్షన్స్‌తో నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి మరియు షీనా చామ్ టాకోతో కలిసి నటించిన చిత్రం కోసం సంతోష్ నారాయణన్ ఒక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ఇక నామినేషన్ల జాబితా మీ కోసం
Chiranjeevi: నీ అభిమానం సల్లగుండా.. పొర్లు దండాలు పెడుతూ తిరుమల మెట్లెక్కిన అభిమాని
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది లీడింగ్ రోల్- మేల్
బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది సపోర్టింగ్ రోల్- మేల్
బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది నెగటివ్ రోల్
బెస్ట్ పిక్చర్
బెస్ట్ లిరిక్స్
బెస్ట్ సింగర్ – ఫిమేల్
బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ది లీడింగ్ రోల్- ఫిమేల్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్
బెస్ట్ డైరెక్టర్
- Tags
- Dasara
- IIFA
- Nani
- Nani’s Dasara
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!