దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు ఖుదీరామ్ బోస్. అతని బయోపిక్ ను డివిఎస్ రాజు దర్శకత్వంలో విజయ్ జాగర్లమూడి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఆ చిత్రాన్ని ఇవాళ పార్లమెంట్ సభ్యుల కోసం ప్రదర్శించబోతున్నారు.
Mehbooba Mufti backs Israeli filmmaker's remarks on The Kashmir Files: దేశంలో ‘ కాశ్మీర్ ఫైల్స్’ సినిమా మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఈ వివాదానికి వేదిక అయింది. ఈ కార్యక్రమంలో జ్యూరీ హెడ్ ఇజ్రాయిలీ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ‘ వల్గర్’ సినిమా అని విమర్శించడంతో ఒక్కసారిగా…
The Kashmir Files: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ కు ఘోర అవమానం జరిగింది. అంతర్జాతీయ వేదికపై గౌరవంగా పిలిచి ఘోరంగా అవమానించారు. ఇఫి జ్యూరీ చీఫ్ నదావ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం 'కిడ'. విశేషం ఏమంటే గోవా జరుగుతున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఇది ఎంపికైంది. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు స్టాండింగ్ ఒవోషన్ ఇచ్చారు.
సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని కేంద్రం ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు వివరాలను వెల్లడించారు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్లు మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలకు అవార్డులు అందచేస్తామని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవాలో జరిగే 52వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు అందచేస్తామన్నారు. మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. స్కోర్సెస్ అనేక…