సినిమా ఎలా వున్నా టీజర్ ట్రైలర్‌తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్ కాకుండా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేటరికల్‌గా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ఎంతో కొంత పెద్ద మొత్తం డిజిటల్ సంస్థల నుంచే రావడంతో వాళ్లు పెట్టిన రూల్స్‌కు తలొగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయినా థియేటర్స్‌లోకి రాలేదంటే ఓటీటీ డీల్ కాలేదని అర్థం. Also Read : IdliKadai Review :…
Dhanush: ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం…
అందాల తార నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ‘అలా మొదలైంది’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. .. ‘ఇష్క్’ మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అందరి హీరోయిన్స్‌లా కాకుండా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు దూరంగా ఉంటూ, మంచి పాత్రలు ఎంచుకుంటూ దాదాపు అన్ని భాషల్లో తన నటనతో మెప్పించింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఈ నిత్య మిగత భాషలో మాత్రం వరుస…
ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేయడానికి కొంత మంది హీరోలు నానా తంటాలు పడుతున్నారు. ఎప్పుడో కానీ రెండు సినిమాలు ఒకేసారి సెట్ మీద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా అందులో ఒకటి మాత్రమే షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో చాలాసార్లు కాస్త సినిమాల వేగం పెంచండి అంటూ ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. కానీ ఎంత మొత్తుకున్నా కొంత మంది హీరోలకి అంత స్పీడ్ రాదు అనడానికి హీరో…
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ.. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. జాతీయ ఉత్తమ…
Nithya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు కేరళ కుట్టి అయినప్పటికీ ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్, మాటతీరు..