Smartphone Sales: ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ (IDC) నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 4.3% వృద్ధికి పైగా ఉండగా.. 4.8 కోట్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇది గత ఐదేళ్లలో భారీ అభివృద్ధిగా నమోదైంది. ఈ త్రైమాసికంలో చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో 18.3% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రీమియం విభాగంలో…