Home
Icici Bank
Icici Bank News
-
ICICI Bank Minimum Balance: ఖాదారులకు షాక్.. ఇకపై 50,000 ఉండాల్సిందే..!
ICICI Bank Minimum Balance: ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలన్స్ (Minimum Average Balance – MAB) నిబంధనల్లో భారీ పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పు మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ బ్రాంచ్ల ఖాతాదారులందరిపై ప్రభావం చూపనుంది. ఈ పెంపుతో దేశీయ బ్యాంకులలో అత్యధిక ‘కనీస సగటు బ్యాలన్స్’ ఐసీఐసీఐ బ్యాంక్దే అవుతోంది. కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం..… -
Rule Change From 1st July: జూలై 1 నుంచి కొత్త రూల్స్.. ఏమేం మారనున్నాయంటే?
రేపటితో ఈ ఏడాది జూన్ నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. జూలై నెల ప్రారంభంకాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. బ్యాంక్, గ్యాస్, రైల్వే రూల్స్ మారబోతున్నాయి. ఇవి సామాన్యుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ కార్డ్ రూల్స్, ఏటీఎం ఛార్జీలు వంటి వాటిల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై నెలలో ఏమేం మారనున్నాయో ఇప్పుడు చూద్దాం. Also Read:Raghava Lawrence :… -
Rahul Gandhi: బీజేపీ తన మిత్రుల కోసం రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేసింది..
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ‘‘క్రోనిజం’’, ‘‘నియంత్రణ దుర్వినియోగం’’ భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని అన్నారు. దీంతో ఒత్తిడి, కఠినమైన పని పరిస్థితులను జూనియర్ ఉద్యోగులు భరించాల్సి వస్తోందని అన్నారు. బిజెపి ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం మానవ నష్టాన్ని కలిగిస్తుంది, దేశవ్యాప్తంగా వేలాది మంది నిజాయితీగల పని నిపుణులను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు. -
iPhone 16e: మళ్లీరాని ఛాన్స్.. ఐఫోన్ 16eపై రూ. 10 వేల డిస్కౌంట్..
ఆపిల్ ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మీరు కొత్త ఐఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 16eని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ పై ఆపిల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్ రెడింగ్టన్ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. iPhone 16eపై రూ. 10 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 59,900. ఆఫర్ యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే రూ. 49… -
Credit Card New Rules: నవంబర్ 15 నుండి క్రెడిట్ కార్డ్పై బ్యాంక్ కొత్త రూల్స్.. వాటితో జాగ్రత్త సుమీ!
Credit Card New Rules: నవంబర్ 15 నుండి అమలులోకి రానున్న క్రెడిట్ కార్డ్ నియమాలలో ఐసీసీఐ బ్యాంక్ గణనీయమైన మార్పులు చేసింది. వీటిలో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, యుటిలిటీ చెల్లింపులు, అనుబంధ కార్డ్ ఛార్జీలు, ఇతర సేవలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. ఇందులో భాగంగా.. ఐసిఐసిఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం కనీస ఖర్చు పరిమితిని త్రైమాసికానికి రూ. 35,000 నుండి రూ. 75,000కి పెంచింది. HPCL సూపర్ సేవర్ వీసా, కోరల్,… -
Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన సెబీ చీఫ్
Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ డుమ్మా కొట్టింది. దేశంలోని నియంత్రణ సంస్థల పని తీరును సమీక్షించేందుకు సెబీ చైర్ పర్సన్ కు పార్లమెంటరీ కమిటీ (PAC) నోటీసులు జారీ చేసింది. -
ICICI Bank: క్రెడిట్ కార్డుదారులకు షాక్.. లావాదేవీలపై కీలక మార్పులు
ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు షాకిచ్చింది. క్రెడిట్ కార్డుల విషయంలో కీలక మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై లభించే రివార్డు ప్రయోజనాల్లో కోత పెట్టింది. -
Fraud in Bank: ఐసీఐసీఐ బ్యాంక్లో కోట్ల రూపాయల స్కామ్.. పెరుగుతున్న బాధితుల సంఖ్య
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగిన కోట్ల రూపాయల స్కాం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 60 మందికి పైగా ఖాతాదారులు ఆధారాలతో సహా బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని బ్యాంక్ అధికారుల వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ICICI Bank Fraud: ఐసిఐసిఐ బ్యాంక్లో గోల్మాల్.. ఖాతాదారుల ఆందోళన
ICICI Bank Fraud: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్లో గోల్ మాల్ పై అధికారుల చర్యలు చేపట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ లోన్ ఖాతాదారుల అకౌంట్లలో డబ్బు, బంగారం మాయం అయినట్లు గుర్తించారు. మాయమైన సొమ్ము కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
Fixed Deposit: మీ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే..
Fixed Deposit : మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన, అత్యంత నమ్మదగిన ఎంపికలలో ఒకటిగా ఎంపిక చేసుకోవచ్చు. రాబడి హామీ, కనీస ప్రమాదంతో, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ భారతదేశంలోని పెట్టుబడిదారులలో ప్రజాదరణ పొందిన ఎంపికగా ఉన్నాయి. అయితే చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను అందిస్తున్నందున మీ ఆర్థిక అవసరాలకు ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం సరైన ఆలోచన. Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ –…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!