Home
Icici Bank
Icici Bank News
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
Credit Card Rule Changes: క్రెడిట్ కార్డు రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి.. అయితే, మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ముఖ్యమైన వార్త. క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి బ్యాంక్ పలు కీలక నిబంధనల్లో మార్పులు ప్రకటించింది. నవంబర్ 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 15 వరకు ఈ మార్పులు దశలవారీగా అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ లావాదేవీల ఛార్జీలు, క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు, ఉచిత ఇన్సూరెన్స్, సినిమా టికెట్ ప్రయోజనాలపై… -
Personal Loan Interest Rates: ఏ బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ తక్కువ? ఆ బ్యాంకుల మధ్య పోలిక ఇదే..!
Personal Loan Interest Rates: అవసరాలను బట్టి చాలామంది బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు తీసుకుంటుంటారు. వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ప్రయాణాలు, ఇంటి మరమ్మతులు లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు ఉపయోగపడతాయి. అయితే, పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువగా ఉంది? ప్రాసెసింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు? ముందుగానే రుణం చెల్లిస్తే ఫోర్క్లోజర్ ఛార్జీలు ఎంత ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవడం చాలా… -
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
ICICI Bank Loan Fraud: ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు నకిలీ శాలరీ స్లిప్స్ సృష్టించి, ఏకంగా బ్యాంకు నుంచి రూ.30 లక్షల రూపాయల రుణం కొట్టేసిన ముఠాను ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన ఈ మోసపూరిత వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితులు ఐదుగురు ఏజెంట్లతో కలిసి పక్కా ప్లాన్ తో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.… -
ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలలో నగదు డిపాజిట్లు, విత్డ్రాలపై కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. నెలకు మూడుసార్లు ఉచితంగా నగదు జమ చేసుకోవచ్చు లేదా తీసుకోవచ్చు. అలాగే ఒక నెలలో డిపాజిట్లు లేదా విత్డ్రాల మొత్తం లక్ష రూపాయల వరకు ఉంటే ఎలాంటి రుసుము ఉండదు. అయితే, ఈ ఉచిత పరిమితి దాటితే మాత్రం రుసుములు పెరుగుతాయి. ఇంతకుముందు ప్రతి వెయ్యి రూపాయలకు రూ.3.50 ఉండే ఛార్జీని, ఇప్పుడు రూ.4లకు పెంచారు. లేదా… -
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
EMI.. ఈ రోజు భారతీయుల జీవితంలో ఇది ఓ సాధారణ పదంగా మారిపోయింది. ఇల్లు కొనాలన్నా, కారు తీసుకోవాలన్నా, మొబైల్, టీవీ, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలు కొనుగోలు చేయాలన్నా చాలామంది ముందుగా గుర్తు చేసుకునేది EMIనే. అయితే ఈ EMI కల్చర్ను ఇండియాకు విస్తృతంగా పరిచయం చేసి, రిటైల్ బ్యాంకింగ్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వ్యక్తి ఎవరో తెలుసా. నిజానికి చాలా మందికి తెలిసే అవకాశం తక్కువ. ఆయనే కేవీ కామత్ (KV Kamath). ఇంతకీ… -
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
మీ మొబైల్కు ‘మీ LPG కనెక్షన్ నిలిపివేయబడుతుంది’, ‘వెంటనే KYC అప్డేట్ చేయండి లేదా గ్యాస్ సబ్సిడీ ఆపివేయబడింది అని సందేశం వస్తే.. దానిని పరిశీలించకుండా గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదకరం. దేశవ్యాప్తంగా LPG సేవలకు సంబంధించి ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ICICI బ్యాంక్ తన వినియోగదారులకు ఒక ప్రత్యేక హెచ్చరికను జారీ చేసింది. సైబర్ నేరగాళ్ళు గ్యాస్ కనెక్షన్, LPG సబ్సిడీ, KYC అప్డేట్ వంటి అత్యవసర సేవల పేరుతో భయాందోళనలు… -
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో గత వారం నమోదైన ర్యాలీకి దేశంలోని అతిపెద్ద కంపెనీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్లోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.1.54 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అత్యధిక లాభాన్ని నమోదు చేయడం విశేషం. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 582.06 పాయింట్లు (0.75%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 127.40 పాయింట్లు (0.52%) పెరిగి ముగిశాయి.… -
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
Stock market: కట్-షార్ట్ ట్రేడింగ్ వీక్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టించింది. సాధారణంగా వర్కింగ్ డేస్ తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ మందకొడిగా సాగుతుంటుంది. కానీ గత వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగినప్పటికీ దలాల్ స్ట్రీట్ బుల్ రన్తో దూసుకుపోయింది. దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీలు ఇన్వెస్టర్లపై నోట్ల వర్షం కురిపించాయి. నాలుగు రోజుల్లో ఆరు దిగ్గజ సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ ఏకంగా రూ.88,678… -
ICICI Credit Card: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. ఫిబ్రవరి 1 నుండి న్యూ రూల్స్.. ఈ సేవలు బంద్
మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారా? సినిమా టిక్కెట్లు, ప్రయాణం లేదా డిజిటల్ చెల్లింపులపై అందించే ప్రయోజనాలకు అలవాటు పడ్డారా? అయితే మీకు బిగ్ షాక్. ఫిబ్రవరి 1, 2026 నుండి, ICICI బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నియమాలలో కీలక మార్పులు చేయబోతోంది. ఈ మార్పుల ప్రకారం, కొన్ని ప్రసిద్ధ ఫీచర్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. మరికొన్నింటిపై కొత్త షరతులు, అదనపు ఛార్జీలు విధించనున్నారు. ఇది లక్షలాది మంది కార్డ్ హోల్డర్ల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని… -
ICICI Minimum Balance: ఐసిఐసిఐ బ్యాంక్ యూ-టర్న్.. కనీస బ్యాలెన్స్ పరిమితి తగ్గింపు.. ఖాతాలో ఇంత డబ్బు ఉంటే చాలు
ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త కస్టమర్ల కోసం ఇటీవల పెంచిన కనీస బ్యాలెన్స్ పరిమితిని తగ్గించింది. పొదుపు ఖాతా కనీస బ్యాలెన్స్ (MAB) నియమాలను మళ్ళీ మార్చామని, కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తూ, ఈ పరిమితిని మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ. 50,000 నుంచి రూ. 15,000 కు తగ్గించామని వెల్లడించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో పొదుపు ఖాతాలలో కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (MAB) పరిమితిని మార్చినప్పటికీ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో దీనిని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!