అక్కినేని హీరో సుశాంత్ మొదటి విభిన్నమైన సినిమాలు చేస్తున్న సరైన హిట్ అందుకోవడంలో వెనక్కి పోతున్నారు. ఆమధ్య రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో కాస్త పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి అందరి మన్నలు పొందాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.. ఆగస్టు 27న విడుదల అవుతున్న సందర్బంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. ఈ…