ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు.
భారత్-ఇంగ్లండ్ చివరి టెస్ట్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఈ మ్యాచ్ రెండు ఇ న్నింగ్స్‌లలోనూ కోహ్లీ విఫలం కావడంతో అతడి ర్యాంక్ పడిపోయింది. దీంతో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఐసీసీ టాప్-10లో విరాట్ కోహ్లీ పేరు గల్లంతయ్యింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11, 20 స్కోర్లు చేసిన కోహ్లి తాజా టెస్టు ర్యాంకుల్లో 13వ స్థానానికి దిగజారాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.…
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించిన జడేజా ఆల్‌రౌండర్ల కేటగిరీలో 385 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు. అశ్విన్ (భారత్) మూడో స్థానంలో, షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) నాలుగో స్థానంలో, బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ 916…
భారత జట్టు తాజాగా న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ ల సిరీస్ లో తలపడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదటి టెస్ట్ ను డ్రా గా ముగించుకున్న టీం ఇండియా రెండో టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అయితే ఇందులో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ 5వ స్థానంలో అలాగే కోహ్లీ 6వ…
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్-5లో ఉన్నాయి. Read Also: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం మరోవైపు…
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఈ మ్యాచ్ కారణంగా ఆటగాళ్ల స్థానాలు మారాయి. మొదట బ్యాటింగ్ లో ఈ మ్యాచ్ లో పాల్గొనని రోహిత్ శర్మ 5వ స్థానం, విరాట్ కోహ్లీ 6వ స్థానంలో కొనసాగుతూ తమ ర్యాంకింగ్స్ ను కాపాడుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో అర్ధశతకం చేసిన ఓపెనర్ గిల్ 6 స్థానాలు…
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్ 1 ఆల్‌రౌండర్‌గా ఆవిర్భవించాడు. టెస్టులకు సంబంధించి ఐసీసీ విడుదల చేసిన టాప్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. రెండు రేటింగ్ పాయింట్ల ఆధిక్యంతో జేసన్ హోల్డర్‌ను రెండో స్థానంలోకి నెట్టేశాడు. బెన్‌స్టోక్స్ , రవిచంద్రన్ అశ్విన్, షకిబ్ అల్ హసన్.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలోనే కాకుండా బౌలర్ల జాబితాలోనూ అశ్విన్ టాప్-5లో ఉన్నాడు. 850 రేటింగ్…
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(891) తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(886) రెండో స్థానానికి పడిపోయాడు. ఇక ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(878) అదే మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(814) ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి రాగ… తాజాగా కివీస్ పైన రాణించని ఇంగ్లండ్ సారథి జో రూట్(797) ఐదో…