T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 8 వరకు కొనసాగనుంది. ఈ టోర్నీకి ఇండియా-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పటికే మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే తాజా అప్డే్ట్ ప్రకారం.. టోర్నీ ముంగిట ఐసీసీకి జియోహాట్‌స్టార్ గట్టి జలక్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ గట్టి జలక్ ఏంటో తెలుసా.. ఈ స్టోరీలో…