నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. వందలు కాదు.. ఏకంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకాబోతున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,717 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితి ఆగస్టు 10, 2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాలు కలిగి…