Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కార్లపై జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22, 2025 నుండి ఐసీఈ (ICE) పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్, ప్రాఫిట్ ఎన్‌హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.…
Hyundai Creta: మిడ్ సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా అదరగొడుతోంది. ఈ విభాగంతో ఇతర కంపెనీ కార్లతో పోలిస్తే క్రెటా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో క్రెటా నుంచి ఫేస్‌లిఫ్ట్ వచ్చినప్పటి నుంచి నెలవారీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.