Jobs: నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని మహిళా అభ్యర్థులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకుంటే.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశావర్కర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ నియమకాలు చేపట్టనున్నారు.. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, ఆ ఉత్తర్వులను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి…
Good News From KCR: రంజాన్ మాసం ఆరంభం కానుండడంతో రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. కుటుంబంతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు.
సికింద్రాబాద్ స్వప్న లోక్ అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆస్పత్రిలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ పరామర్శించారు.
Crime News: సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. బయటకు వెళితే.. ఆకలితో చూసే చూపులు ఎన్నో.. ఎవడు.. ఎటునుంచి వచ్చి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడతాడో తెలియదు. ఇంట్లో ఉంటే.. సొంత రక్త సంబంధమే..
ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబా్ జట్టు ఐపీఎల్ సీజన్ లో కొత్త జెర్సీతో బరిలోకి దిగబోతుంది. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కోసం సన్ రైజర్స్ కొత్త జెర్సీని లాంఛ్ చేసింది.
గత వారం పది రోజులుగా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. కానీ నేడు తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.