DCP Rohini Priyadarshini: తల్లీ కూతుళ్ల ధైర్యసాహసాలకు జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న వారి పోరాట పటిమ అభినందనీయం.
మన దేశంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నారు.. వారంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు.. అందులో కొన్ని కార్లు చాలా ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి.. మన దేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.. ఆ తర్వాత సినీ హీరో, హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తారు.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అందరికన్నా ముందు అత్యంత ఖరీదైన…
హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టపల్లి ప్రాంతంలో శ్రేన్ ఫాతిమా అనే వివాహిత అనుమానాస్పదoగా మరణించింది. ఆమె వయసు 30 ఏళ్ళు. ఉరి వేసుకుని వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఆరుగురు సంతానం. భర్త గత సంవత్సరo చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం మహిళనే చూసుకునేది. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారం అవవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని…