నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.