ఫాల్కన్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ముఖ్యమైన అడుగు వేసింది. అమర్‌దీప్ కుమార్‌కు చెందిన హాకర్ 800A ప్రైవేట్ విమానాన్ని స్వాధీనం చేసుకున్న ఈడీ, ఇప్పుడు దానిని అధికారికంగా వేలం వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫాల్కన్ స్కాం బహిర్గతమైన వెంటనే అమర్‌దీప్ మరియు అతని గ్యాంగ్ ఇదే విమానంలో దుబాయ్‌కి పారిపోయిన విషయం తెలిసిందే. తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఈడీ స్వాధీనం చేసుకుని, ప్రస్తుతం బేగంపేట…
Jagapati Babu : సినీ నటుడు జగపతి బాబు అనూహ్యంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. చడీ చప్పుడు లేకుండా ఆయన ఇలా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జగపతి బాబుపై ఎలాంటి గతంలో కేసులు లేవు. తాజాగా సాహితి ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట జగపతిబాబు హాజరయ్యారు. ఈ కేసులో నాలుగు గంటల పాటు జగపతిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ యాడ్స్ లలో జగపతి బాబు గతంలో నటించారు. కాబట్టి…