పైరసీ కింగ్ ‘ఐబొమ్మ’ (iBOMMA) రవి (ఇమంది రవి)కి సంబంధించిన ఐదు రోజుల పోలీసు కస్టడీ కాసేపట్లో ముగియనుంది. ఈ ఐదు రోజుల విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు రవి నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీ ముగియడంతో, పోలీసులు సాయంత్రం 5 గంటలకు రవిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కస్టడీ సమయంలో రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. దాదాపు రూ. 20 కోట్ల…
iBomma Ravi: పైరసీ నేరాల కేసులో ఇటీవల అరెస్టయిన ఐబొమ్మ (iBOMMA) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణాలు ఆసక్తికరంగా మారాయి.
iBomma Operator Ravi Arrested: పోలీసులకే ఛాలెంజ్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఎయిర్పోర్టులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. సినీ పరిశ్రమతో పాటు పోలీసు అధికారుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు ఐబొమ్మ నిర్వాహకుడు రవి.. తన వెబ్సైట్పై కన్ను వేస్తే అందరి జీవితాలు రోడ్డుపై వేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.. గత ఆరు నెలలుగా ఐ బొమ్మ నిర్వాకుడు రవి కోసం పోలీసులు…
Fake PMO Letter Scam: సైబర్ క్రిమినల్స్ తీరుకు అంతే లేకుండా పోతోంది. ఓ వ్యక్తి.. తాను చీటింగ్ చేయడం కోసం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని వాడుకుంటున్నాడు. ఏకంగా పీఎంఓ అధికారినంటూ లేఖలు పంపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రభుత్వ సంస్థలను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల 2025 మే 1న డాక్టర్ పి. రామారావు పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ లేఖ వచ్చింది. అందులో పి. రామారావు.. తనను తాను న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో…
సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలితో అభిమానులకు ఐబొమ్మ (బప్పం) అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ తగ్గడానికి కూడా పైరసీ సైట్ ఐబొమ్మనే కారణం. మొన్నటివరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ…
హైదరాబాద్ సిటీ పోలీసులు ఇటీవల వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్‌పై పరిశీలనలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములతో కలిసి జరిగిన ఈ సమావేశంలో కేసు వివరాలు, నేరగాళ్లు అవలంబించిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చారు. Also Read : The Raja Saab Trailer : ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అధికారులు వెల్లడించిన ప్రకారం,…
హైదరాబాద్‌లో ఓ 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల మోసానికి గురయ్యాడు. నేరస్తులు తనను భయపెట్టడానికి పహల్గాం టెర్రర్ ఘటనను పునర్వినియోగం చేసుకున్నారు.
విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేసి ప్రసారం చేస్తున్న వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా iBomma, Bappam వంటి సైట్లు, వాటికి సంబంధించిన మరో 65 మిర్రర్ డొమైన్లు ఇప్పుడు విచారణలో ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగుచూసింది. 52 ఏళ్ల వయసు గల ఓ పురోహితుడు నేరగాళ్లకు బలై, లక్షల రూపాయలు కోల్పోయాడు. పాతబస్తీ పురానాపూల్ ప్రాంతానికి చెందిన ఈ పురోహితుడిని సైబర్ దుండగులు పూజ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది.