I Bomma Owner Arrested: సంచలనం.. పోలీసులకే సవాల్ విసిరిన “ఐ బొమ్మ” నిర్వాహకుడు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iBomma Operator Ravi Arrested: పోలీసులకే ఛాలెంజ్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇమ్మడి రవి.. కరేబియన్ దీవుల్లో ఉంటూ i-Bomma వెబ్ సైట్ నిర్వహిస్తున్నాడు. వెబ్ సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ, OTT కంటెంట్‌తో నింపేశాడు. ఐ-బొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు ఫిర్యాదు చేశారు. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. గత ఆరు నెలలుగా ఐ బొమ్మ నిర్వాకుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి… భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. పోలీసులు అకౌంట్లో ఉన్న రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. సినీ పరిశ్రమకు రూ. 3000 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చాడు రవి..
READ MORE: Kaantha : ‘కాంత’కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చింది : రానా దగ్గుబాటి
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలితో అభిమానులకు ఐబొమ్మ (బప్పం) అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ తగ్గడానికి కూడా పైరసీ సైట్ ఐబొమ్మనే కారణం. మొన్నటివరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ వచ్చిన ఐబొమ్మ.. కొద్ది రోజుల నుంచి టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల థియేటర్ హెచ్‌డీ ప్రింట్‌ను సైతం పైరసీ చేసి రిలీజ్ చేస్తోంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!