Marriage: స్త్రీ ఏదైనా పంచుకోవడానికి ఇష్టపడుతుంది, తన భర్తను పంచుకోవడానికి ఇష్టపడదు. అంతెందుకు.. ఏ పరాయి స్త్రీ అయినా తన భర్త వైపు చూస్తే ఊరుకోదు. భర్త ఎవరితోనైనా క్లోజ్ గామాట్లాడినా తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ... తనలో సభభాగమైన భర్తను ఎంతో ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది.
The second married husband, the crushed wife: అక్రమ సంబంధాలు పెచ్చుమీరు తున్నాయి. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పచ్చని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాయి కొందరు. పెళ్లి చేకున్న కొద్ది రోజుల వరకే ఆనందంతో కాపురాలు సజావుగా సాగుతున్నాయి. ఆతరువాత ఏదో ఒక కారణంతో.. భర్తలు అక్రమ సంబంధాల ఊబిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి వారి జీవితాలనే కాకుండా.. కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసుకుంటున్నారు. ఈఅక్రమ సంబందాలతో వారికి పుట్టిన పిల్లల జీవితం కూడా ప్రశ్నార్థకంగా…