UP: భార్యాభర్తల మధ్య వాగ్వాదం భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. శుక్రవారం రాత్రి భార్యతో గొడవ తర్వాత, 37 ఏళ్ల అనుపమ్ తివారీ నదిలో దూకినట్లు తెలుస్తోంది. అతడిని కాపాడే క్రమంలో బంధువైన 20 ఏళ్ల శివం ఉపాధ్యాయ్ కూడా మృతి చెందాడు. 12 గంటల తర్వాత శివం డెడ్‌బాడీని వెలికి తీశారు. Read Also: Bhairavam: వారికి గ్యాప్ వచ్చింది.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం…
Hyderabad: దంపతుల మధ్య గొడవలు మామూలే. గొడవలు లేకుండా కాపురం ఉండదని పెద్దలు అంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం సమాజంలో ప్రతి ఇంట్లో జరిగే సాధారణ సంఘటన.