UP: భార్యతో గొడవ, నదిలోకి దూకి భర్త ఆత్మహత్య..
- భార్యతో వాగ్వాదం, నదిలో దూకిన భర్త..
- కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తి కూడా మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: భార్యాభర్తల మధ్య వాగ్వాదం భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. శుక్రవారం రాత్రి భార్యతో గొడవ తర్వాత, 37 ఏళ్ల అనుపమ్ తివారీ నదిలో దూకినట్లు తెలుస్తోంది. అతడిని కాపాడే క్రమంలో బంధువైన 20 ఏళ్ల శివం ఉపాధ్యాయ్ కూడా మృతి చెందాడు. 12 గంటల తర్వాత శివం డెడ్‌బాడీని వెలికి తీశారు.
Read Also: Bhairavam: వారికి గ్యాప్ వచ్చింది.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమని అనుకున్నా!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసేందుకు డైవర్లను ఏర్పాటు చేశారు. అయితే, పురోగతి కనిపించకపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ ని రంగంలోకి దించారు. 12 గంటలు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఒకరి మృతదేహాన్ని మాత్రమే కనుగొన్నారు. అనుపమ్ తివారీ తరుచుగా భోజనం తర్వాత నడకక కోసం ఇక్కడకు వచ్చే వాడని, నిన్న రాత్రి కూడా ఇదే జరిగిందని, తను కాలు జారి నదిలో పడినట్లు అతడి స్నేహితుడు దేవమణి మిశ్రా చెప్పారు. అయితే, అనుపమ్ బంధువు దేవేష్ ద్వివేది మాత్రం, నదిలోకి దూకినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?