Suicide: భార్య రొయ్యల కూర వండలేదని భర్త ఆత్మహత్య
- కాకినాడ జిల్లా గొల్లప్రోలులో విషాదం
- భార్య రొయ్యల కూర వండలేదని భర్త ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide: దంపతులు అన్నాక కలహాలు, గొడవలు జరగడం సహజం. ఏ కాపురంలోనైనా చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కలహాలు లేని కాపురాలు ఉండవని అంటారు. ఓ 10 నిమిషాలు కూర్చుంటే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరకుతుంది. ఈ విషయాలను మరిచిపోతున్న కొందరు.. ఇటీవల కాలంలో చాలా సిల్లీ రీజన్స్‌కు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత చిన్న విషయాలకు కూడా చనిపోతారా..? అనే విధంగా ఎంతో విలువైన ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు ఇవాళ ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. పనికిరాని అంశాల కోసం నిండు జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా.. భార్య రొయ్యల కూర వండలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య రొయ్యలు కూర వండలేదని గొడవ పడి బుచ్చిరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న విషయానికే ప్రాణాలు తీసుకున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Also Read
Read Also: MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!