హాంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ వినూత్న ఆలోచనతో కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Hungarian PM attacks European Union over sanctions against Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. రోజురోజు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. రష్యా ఆక్రమిత భూభాగం అయిన క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చేయడంతో రష్యా ఆగ్రహాన్ని చవిచూస్తోంది ఉక్రెయిన్. ఇరాన్ తయారీ ‘‘కామికేజ్’’ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే ఈ యుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై పడుతోంది. ముఖ్యంగా ఆహారం, ఇంధన సంక్షోభాలు తలెత్తుతున్నాయి.…