పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి 14 సంవత్సరాల తర్వాత, ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ ఎనిమిదేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘హంగామా -2’. గతంలో మలయాళంలో వచ్చిన ‘మిన్నారం’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రమిది. గతంలో వచ్చిన ‘హంగామా’కు దీనికి పేరులో తప్పితే మరే రకమైన పోలిక లేదని విడుదలకు ముందే ప్రియదర్శన్ స్పష్టం చేశారు. జూలై 23 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.…