చాలా మంది సంతోషమైనా, బాధేసినా కౌగిలింతతో మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచి అలవాటు. దీని వల్ల మనసులోని భావోద్వేగాలు అదుపులోకి వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెసేజ్‌లు చేసుకోవడం, విషెస్ తెలపడం, ఒకరినొకరు పలకరించుకోవడం అన్ లైన్ లోనే జరిగిపోతుంది. ఎక్కడో ఉన్న వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడి ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేసుకుంటున్నాం. అయితే, వేల మాటల కన్నా ఒక్క కౌగిలింత…