Abhimanyu Mithun Stuns Cricket Fans With A Huge No-Ball: క్రికెట్‌లో ఏ బౌలర్ అయినా ‘నో బాల్’ వేస్తుంటాడు. క్రీజ్ వద్ద ఉండే ఫ్రంట్ లైన్‌ను బౌలర్ పాదం సగం కంటే ఎక్కువ ధాటితే.. అంపైర్ నో బాల్ ఇచ్చేస్తాడు. చాలా మంది బౌలింగ్ వేసేప్పుడు నియంత్రణ కోల్పోయి.. క్రీజ్ ఆవల అడుగు వేస్తుంటారు. అయితే బౌలర్ ఫుట్‌కు, క్రీజుకు మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్…