Hrithik Wishes Jr NTR: వార్ చేయడానికి వెళ్లి ఎన్టీఆర్ హృతిక్ తో చేసే పని ఇదా?మే 20న, జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన స్నేహితులు – సినీ పరిశ్రమకు చెందిన శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి నటులు తమ వ్యక్తిగత సోషల్ హ్యాండిల్స్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలకు ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తూ థాంక్స్ చెబుతూ…