స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే హృతిక్ రోషన్. గ్రీక్ గాడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హ్రితిక్… హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ రేంజులో ఉంటాడు. సరైన సినిమా పడితే టామ్ క్రూజ్ కన్నా హ్రితిక్ తక్కువేమి కాదు అని సినీ అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. వార్ సినిమాతో దాన్ని ప్రూవ్ చేసిన హ్రితిక్ ఇప్పుడు ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 25న రిలీజ్…