Hrithik Roshan birthday celebrations: జనవరి 10న అంటే నిన్నటి రోజున హీరో హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా హృతిక్ కి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుట్టినరోజు విషెస్ తెలిపారు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో తమ అభిమాన హీరో బర్త్ డే సెలబ్రెషన్స్ ను గ్రాండ్ గా చేశారు. నిజానికి ఆయన నార్త్ హీరో అయినా క్రిష్…
"మచో మేన్, గ్రీక్ గాడ్, బాలీవుడ్ ఆర్నాల్డ్" ఇత్యాది భుజకీర్తులతో భలేగా అలరిస్తూ వస్తున్నారు హృతిక్ రోషన్. ఆయన శరీరసౌష్టవం చూసి ఎంతోమంది అమ్మాయిలు హృతిక్ ను తమ కలల రాకుమారునిగా పట్టాభిషేకం చేసుకున్నారు.
గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నెక్స్ట్ మూవీ ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ పై ఇప్పుడు ఆయన అభిమానుల దృష్టి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం మేకర్స్ హృతిక్ పుట్టిన రోజున ఈ చిత్రంలో వేదగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్…