Home
Houthis
Houthis News
-
Houthis- Israel: హౌతీలే టార్గెట్‌గా ఇజ్రాయిల్ దాడులు..
పాలస్తీనాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లాపై దాడుల తర్వాత తాజాగా యెమెన్‌లో హౌతీ మిలిటెంట్లే టార్గె్ట్ గా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. -
Palestine protest: ఆంక్షలు ఎదుర్కొంటున్న అమెరికా విద్యార్థులకు హౌతీ ఉగ్రవాదుల బిగ్ ఆఫర్….
Palestine protest: అమెరికాలో పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా యూనివర్సిటీ క్యాంపస్‌లు రణరంగాన్ని తలపిస్తున్నాయి. -
Indian Navy: హౌతీ ఉగ్రవాదుల దాడి.. 22 మంది భారతీయులను రక్షించిన నేవీ
Indian Navy: హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి తర్వాత పనామా జెండాతో కూడిన నౌకకు భారత నావికాదళం వేగంగా సహాయం చేస్తుంది. నేవీ సత్వర స్పందన కారణంగా, 22 మంది భారతీయులతో సహా 30 మంది సిబ్బంది ప్రాణాలు రక్షించబడ్డాయి. -
Missiles hit: భారత్ వస్తున్న నౌకపై హౌతీల మిస్సైల్ దాడి..
Missiles hit: ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం తర్వాత నుంచి ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హమాస్‌కి మద్దతు యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదాడులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. -
Houthi Rebels: చైనా ఆయిల్ నౌకపై హౌతీ రెబల్స్ దాడి..
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులను కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం (మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై బాలిస్టిక్ మిసైళ్లతో హౌతీలు దాడి చేశారు. -
Israeli flight: థాయ్‌లాండ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ఫ్లైట్ హైజాక్‌కి యత్నం..
Israeli flight: ఇజ్రాయిల్‌కి వెళ్తున్న ఓ విమానాన్ని దారి మళ్లించి హైజాక్ చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై దాడి జరిగింది. దుండగులు విమానాన్ని దారి మళ్లించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. హౌతీలు యాక్టివ్‌గా ఉన్న ఏరియాలో ఈ ఘటన జరిగింది. -
US Led Attack : హౌతీ స్థానాలపై అమెరికా, బ్రిటన్ భారీ బాంబు దాడి.. 17 మంది హౌతీ యోధులు మృతి
US Led Attack : యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ జరిపిన వైమానిక దాడిలో 17 మంది హౌతీ యోధులు మరణించారు. యెమెన్ రాజధాని సనాలో అంత్యక్రియల అనంతరం యెమెన్ తిరుగుబాటు బృందం మీడియాతో మాట్లాడారు. -
Missile Arrack: భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై క్షిపణి దాడి.. ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్..
Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!