గత కొద్ది రోజులుగా యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే పదుల కొద్దీ హౌతీలు మరణించారు. తాజాగా అమెరికా మరో భీకర దాడి చేసింది. డజన్ల కొద్దీ హౌతీ ఉగ్రవాదులు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశారు. ‘అయ్యో’ అంటూ వ్యాఖ్యానించారు.
యెమెన్ నుంచి ఇరాన్ మద్దతుగల హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ విమానాశ్రయం, సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించింది. అమెరికా యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు తెగబడ్డారు. అయితే క్షిపణి దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంది. క్షిపణులను గాల్లో పేల్చేసింది.
Israel: హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను జులైలో హత్య చేసింది తామేనని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. టెల్‌అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని తెలిపారు.
నేడు హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై క్షిపణితో దాడి చేశారు. అయితే, ఆ క్షిపణిని అడ్డుకోవడంలో తాము ఫెయిల్ కావడంతో 14 మందికి తీవ్ర గాయాలైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది.
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది.
Palestine protest: అమెరికాలో పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా యూనివర్సిటీ క్యాంపస్‌లు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
Indian Navy: హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి తర్వాత పనామా జెండాతో కూడిన నౌకకు భారత నావికాదళం వేగంగా సహాయం చేస్తుంది. నేవీ సత్వర స్పందన కారణంగా, 22 మంది భారతీయులతో సహా 30 మంది సిబ్బంది ప్రాణాలు రక్షించబడ్డాయి.
Missiles hit: ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం తర్వాత నుంచి ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హమాస్‌కి మద్దతు యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదాడులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులను కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం (మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై బాలిస్టిక్ మిసైళ్లతో హౌతీలు దాడి చేశారు.