Harish Rao: మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారు అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు.
Taj Mahal: ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి నోటీసులు జారీ చేశారు. తాజ్‌మహల్‌పై బకాయి ఉన్న రూ.1.4 లక్షల ఇంటి పన్ను చెల్లించాలని గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అది కొద్ది రోజుల క్రితమే అందింది. బకాయిలను క్లియర్ చేయడానికి ASIకి 15 రోజుల గడువు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పన్నును క్లియర్ చేయకుంటే తాజ్‌మహల్‌ను అటాచ్ చేస్తామని…
గ్రామాల్లో 100 శాతం ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గ్రామాల్లో ఇళ్ల పన్నుల వసూళ్లకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా తీసుకొచ్చింది. టెక్నాలజీ సాయంతో 100 శాతం ఇంటి పన్నులను వసూళ్లు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.. బోగస్ చలానాలు.. నకిలీ రసీదుల బెడద ఉండదని స్పష్టం చేస్తున్నారు అధికారులు.. పక్కాగా ఇంటి పన్నుల వసూళ్లైతే గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరుతాయని అంచనా వేస్తోంది వైసీపీ సర్కార్.. ఇక, ఇంటి పన్నుల వసూళ్లకోసం…